Top Ad unit 728 × 90

పనసపండు (JACK-FRUIT)

పనస కాయలలో అనేక రకాలునంప్పటికీ తినడానికి పనికి వచ్చేవి మాత్రము ౫(5) రకాలున్నాయి.

పనసతొనలతో వైద్యం:


  • విరేచనాలకు లేత పనసాకులను మెత్తగానూరి, రసముతీసి, త్రాగినచో రక్షణ కలుగుతుంది. ఇంకా ఛాతినొప్పి తగ్గిపొతుంది.
  • తలనొప్పిగా ఉన్నప్పుడు పనసకాయ పనసకాయ రసాన్ని రెండుబొట్లు ముక్కులో వేసికొటే తలనొప్పి తగ్గిపోతుంది.
  • రక్తపుగడ్డలపై పనసకాయ లోపలుండు పీచు, వెనిగార్ కలిపి గట్టిగా పట్టీలా వెస్తుంటే తగ్గిపోతాయి.
పనసపండు (JACK-FRUIT) Reviewed by Unknown on 8:25 AM Rating: 5

2 comments:

All Rights Reserved by Treasure of India © 2014 - 2015
Powered By Blogger, Designed by TOI

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.