Top Ad unit 728 × 90

నారింజ (Bitter - Orange)

100 గ్రాముల నారింజ పండులో
  • పిండి పదార్ధాలు 10గ్రా.,
  • ప్రొటీన్స్ 1.5 గ్రా., 
  • కాల్షియం 20 మి.గ్రా.,
  • ఫాస్పరస్ 10 మి.గ్రా.,
  • ఐరన్ 1 మి.గ్రా.,
  • పొటాషియం 60 మి.గ్రా.,
  • సోడియం 1 మి.గ్రా.,
  • విటామిన్ A అతి స్వల్పం,
  • విటామిన్ B1 81 మి.గ్రా.,
  • విటామిన్ B2 25 మి.గ్రా.,
  • విటామిన్ C 50  మి.గ్రా. ఉంటాయి.

1 1/4 గంటలలో ఇది జీర్ణమవును.
  1. ప్రతిరోజు నారింజతో తయారుచేసిన ఊరగాయ పచ్చడిని భోజనములో తీసుకుంటే కాలేయ వ్యాధులు దరిచేరవు. జీర్ణశక్తి పెరుగుతుంది.
  2. నారింజను రెండు చెక్కలుగా కోసి, ఆ చెక్కలలో జీలకర్రను కూర్చి, ఒక రాత్రంతా వుంచి, మరుసటిరోజు ఖాళీపొట్టతో ఆ రసము సేవించిన కామెర్లవ్యాధి అంతరిస్తుంది. ఇంకా నోటి అరుచి, వాంతి వచ్చినట్లుండుట, జీర్ణశక్తి లోపాలకు అమోగమయిన మందుగా పనిచేస్తుంది.  
నారింజ (Bitter - Orange) Reviewed by Unknown on 5:02 AM Rating: 5

No comments:

All Rights Reserved by Treasure of India © 2014 - 2015
Powered By Blogger, Designed by TOI

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.