సీతాఫలము (Custard Apple)
ఇది అరగడానికి 2 1/2 గంటల దాకా పట్టవచ్చును. దీనిలో విటమిన్స్ పెద్దగా లేవనే చెప్పాలి.
సీతాఫలము గింజలు దంతాలకు హని చేస్తాయి.( అందుకే వాటిని తినవద్దని తింటే పొట్టలో మొక్కలు మొలుస్తాయాని పెద్దవారు అనేవారు)
సీతాఫలముతో వైద్యము
- వేసవికాలమందు సీతాఫలములోని గుజ్జులో పాలు కలిపి త్రాగిన వేడిని, అతి దాహమును నివారిస్తుంది, జ్వరం వచ్చినప్పుడు నాలుక పిడచకట్టి దాహమవుతుంటె ఇది భాగా పని చేస్తుంది.
- బలహీనముగా ఉన్న పిల్లలకు సీతాఫలము గుజ్జులో తేనె కలిపి ఇస్తే బలవర్దకమైన ఆహారముగా పని చేస్తుంది.
- సీతాఫలము గుజ్జులో బెల్లము కలిపి, పాలిచ్చు బాలింత స్త్రీలు సేవించిన అధిక శక్తి చేకూరుతుంది.
- తలలో చుండ్రు ఉన్నవారు ఎండిన సీతాఫలముయొక్క గింజలను మెత్తగా పొడిగొట్టి, ప్రతిరోజు షాంపూలాగ తలస్నానము చేస్తుంటే చుండ్రు నశిస్తుంది.
సీతాఫలము గుజ్జులో బెల్లము కలిపి, పాలిచ్చు బాలింత స్త్రీలు సేవించిన అధిక శక్తి చేకూరుతుంది.
తలలో చుండ్రు ఉన్నవారు ఎండిన సీతాఫలముయొక్క గింజలను మెత్తగా పొడిగొట్టి, ప్రతిరోజు షాంపూలాగ తలస్నానము చేస్తుంటే చుండ్రు నశిస్తుంది.
సీతాఫలము (Custard Apple)
Reviewed by Unknown
on
7:11 AM
Rating:
Reviewed by Unknown
on
7:11 AM
Rating:

No comments: