APPLE (ఆపిల్)
ఆపిల్ పండుతో వైద్య చికిత్సలు:
100 గ్రాముల ఆపిల్ మనకు 50 కాలోరీల శక్తిని ఇస్తుంది.
| కాలోరీలు | 52 |
| టొటల్ ఫాట్ | 0.2 గ్రాములు |
| సాట్చురేటెడ్ ఫాట్ | 0 గ్రాములు |
| పొల్యున్ సాట్చురేటెడ్ ఫాట్ | 0.1 గ్రాములు |
| మోనోసాట్చురేటెడ్ ఫాట్ | 0 గ్రాములు |
| కొలెస్ట్రాల్ | 0 మిల్లి గ్రాములు |
| సోడియం | 1 మిల్లి గ్రాము |
| పొటాషియం | 107 మిల్లి గ్రాములు |
| టొటల్ కార్బోహైడ్రేట్ | 14 గ్రాములు |
| డయెట్రి ఫైబర్ | 2.4 గ్రాములు |
| షుగర్ | 10 గ్రాములు |
| ప్రొటీన్ | 0.3 గ్రాములు |
| విటమిన్ ఎ | 1% |
| విటమిన్ సి | 7% |
| కాల్షియం | 0% |
| ఐరన్ | 0% |
| విటమిన్ డి | 0% |
| విటమిన్ బి-6 | 0% |
| వితమిన్ బి-12 | 0% |
| మగ్నేషియం | 1% |
- ఆపిల్ రసములో తేన కలిపి ప్రతిరోజు స్వీకరిస్తుంటే రక్తము అభివృధ్ది చెందుతుంది. ఇంకా గుండె దడ తగ్గి, మానసిక సంతృప్తికూడా పెరుగుతుంది.
- భోజనాంతరము ఆపిల్ పండును ముక్కలుగ కోయకుండ కాయను కాయగానే పళ్ళతో కొరికితింటే లాలాజలము ఎక్కువగా ఊరి దంతములు పరిశుభ్రముగ ఉంటాయి జీర్నశక్తి అభివౄద్ది చెందుతుంది
- మాంసాహరము సేవించి, భుక్తాయాసముగా ఉన్నవారు ఒక ఆపిల్ పండుని దంతములతో కొరికి తింటె దంతములయందు ఇరుక్కుపోయిన మాంసపు తొలకలు తొలగిపోతాయి ముఖ్యముగా కడుపు ఉబ్బరము తగ్గి హయిగ వుంటుంది. చిన్న చిన్న కడుపు నొప్పులు కూడా తగ్గుతాయ్
- అజీర్తి విరేచనాలు అవుతున్నవారు ఆపిల్ పండు, అరటిపండు కలిపి తీసుకుంటే ఆ విరోచనాలు తగ్గుతాయ్.
- లేతగా ఉన్న ఆపిల్ చెట్టు ఆకులను మెత్తగా నూరి రసము తీసి ఈ రసములో షాంపులాగా ప్రతిరోజు తలస్నాము చేస్తుంటే తలవెంట్రుకలు నల్లగా ఉండటమేకాకుండా పెరుగుదలను సంతరించుకుంటాయి,
- జుత్తు తెల్లబడెవారికి జుత్తు తెల్లబడటము తగ్గుతుంది వెంట్రుకలు రాలడము తగ్గుతుంది అంతేగాక చుండ్రు వున్నవారికి మంచి నివారణ మార్గం
- తామర, గజ్జి, చర్మవ్యాధులు గలవారు ఆపిల్ చెట్టు బెరడును బాగా నూరి ప్రతిరోజు పైపూతగా రాస్తుంటే చర్మవ్యాధులు అంతరిస్తాయి
APPLE (ఆపిల్)
Reviewed by Unknown
on
8:25 AM
Rating:
Reviewed by Unknown
on
8:25 AM
Rating:

No comments: